T20 World Cup Semifinals లో India ఉండేది... Ashwin తెలిసొచ్చేలా చేశాడు || Oneindia Telugu

2021-11-05 256

ICC T20 World Cup 2021: Team India improve net run rate after big win over AFG. "Have Evolved As T20 Bowler Since I Was Dropped In 2017," Says Ravichandran Ashwin
#T20WorldCup2021
#NZVSAfghanistan
#TeamIndiasemifinals
#INDvAFG
#RavichandranAshwin
#RohitSharma
#ViratKohli

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ చెప్పిన ఫిలాసఫీతోనే జీవితంపై ఆశ కోల్పోలేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. కెరీర్‌లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా ఉండాలని వార్న్ చెప్పిన మాటలు ఎప్పటికీ తనకు ప్రేరణగా నిలుస్తాయన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం అందుకోని అశ్విన్.. అఫ్గాన్‌‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగి దుమ్మురేపాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత్‌ జట్టు తరఫున టీ20 ఫార్మాట్‌ ఆడిన రవిచంద్రన్‌ అశ్విన్‌ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు.